ఇక జీవితాంతం వర్క్ ఫ్రొం హోమ్

కొరోనా వైరస్ మనిషి కి చాల పాఠాలు నేర్పింది. కొంతమంది బ్రతుకులని ప్రశ్నర్థకం చేస్తే, కొందరికి బ్రతికే దారి చూపించింది. సామాన్య మధ్యతరగతి వాళ్ళని భారీ గా దెబ్బ కొట్టిన ఈ కొరోనా వైరస్. టెక్ రంగానికి సరికొత్త దారులు చూపిస్తుంది. ఇంట్లో లాప్ టాప్, చెవులకి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తమ ఊర్లల్లో తమ రూమ్ లో కూర్చుని పని చేసుకోడం సాధ్యమని నిరూపించింది. ఇప్పుడు ఇదే ట్రెండ్. ఇప్పుడే కాదు ఇక మీదట కూడా […]