అనంత పద్మనాభ స్వామి గుడి హిస్టరీ

కేరళ లో ని అనంత పద్మనాభ స్వామి గుడి మనందరికీ తెలిసిందే. 108 విష్ణు క్షేత్రాల్లో అతి ప్రాముఖ్యమైన పుణ్య క్షేత్రం ఇది. కొన్ని వేళా సంవత్సరాల క్రితం రాసిన బ్రహ్మ పురాణం, మత్స్య పురాణం, భాగవత పురాణాల్లో ఈ గుడి గురించి రాసి ఉంది. దాని ద్వారా ఈ గుడి అతి ప్రాచీనమైనది చెప్పవచ్చు. తర తరాల గా ఈ గుడి ట్రావెన్కోర్ సంస్థానం అధీనం లో ఉండేది. ఈ గుడి లో ఉన్న గదులలో […]